CTR: పుంగనూరు పురపాలక పరిధిలో కాలువల్లో మట్టి, మురుగునీటి తొలగింపు, వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.33 లక్షలతో JCB వాహనాన్ని కొనుగోలు చేసినట్లు కమిషనర్ మధుసూదన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులతో JCB కొనుగోలు చేశామని చెప్పారు. ఇప్పటివరకు అద్దె వాహనాలను వినియోగించడంతో అధిక వ్యయం జరుగుతోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛాంధ్ర నిధులతో JCB కొనుగోలు


