హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంగమ్మ ఒడికి తరలిన శివశక్తి సేన గణేష్

SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామం‌లో గత ఐదు రోజులు నిత్య పూజలు అందుకున్న శివశక్తి సేన గణేష్ శుక్రవారం సాయంత్రం గంగమ్మ ఒడికి తరిలారు. అంతకుముందు బొజ్జ గణపయ్యకు చివరిసారిగా ప్రత్యేక అభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణేశుడికి గ్రామంలో ప్రత్యేక వాహనంలో ఊరేగించారు. ఇందులో రమేష్ సెట్, విజయ్ రాజ్, శంకర్ గౌడ్, పరమేశ్వర్ ఉన్నారు.