హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ ఎస్టీలకు 80% రాయితీతో డ్రోన్లు

SKLM: రైతన్నలు వరి పంటకి పురుగుల మందులను డ్రోన్ ద్వారా పిచికారి చేస్తే ఎకరాకి పది నిముషాల సమయం సరిపోతుందని మండల వ్యవసాయాధికారి పి. శ్రీకాంత్ అన్నారు. దీంతో సమయం ఆదా అవుతుందని తెలిపారు. నందిగాంలో శుక్రవారం డ్రోన్ ద్వారా పురుగుల ఆ మందులను రైతులతో పిచికారి చేయించారు. ఎస్సీ, ఎస్టీలకు 80 శాతం రాయితీతో డ్రోన్లు అందిస్తామని తెలిపారు.