హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూళ్లూరుపేట చైర్మన్ పదవికి సతీష్ రెడ్డి?

TPT: జిల్లాలోని సూళ్లూరుపేట మున్సిపల్ ఛైర్మన్ పదవికి టీడీపీ అధిష్ఠానం వేనాటి సతీష్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన వేనాటి కుటుంబానికి అవకాశం దక్కవచ్చన్న చర్చ టీడీపీ శ్రేణుల్లో సాగుతోంది. సతీష్ రెడ్డికి పదవి దక్కితే పట్టణంలో తాగునీరు, రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తారని చర్చ జరుగుతోంది.