హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ చించివేతపై ఫిర్యాదు

SKLM: మెళియాపుట్టి మండల కేంద్రంలో మహేంద్ర తనయ వంతెన సమీపంలో ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారని జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. 2024 నుంచి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడల్లా ఇలాగే జరుగుతోందని ఆరోపించారు. నేత దుక్క బాలరాజు ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.