SKLM: సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ ఎస్సైగా ఎస్. చిరంజీవులు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై హైమావతి శ్రీకాకుళం టూటౌన్‌కు బదిలీ అయ్యారు. వీఆర్‌లో ఉన్న చిరంజీవులకు ఎస్పీ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. ఎస్సై చిరంజీవులు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సరుబుజ్జిలి ఎస్సైగా బాధ్యతలు


