హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గర్భిణీపై దాడి కేసులో వ్యక్తికి జైలు

CTR: గర్భిణీపై దాడి చేసిన కేసులో చిత్తూరుకు చెందిన ఎస్‌.బాబుకు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ చిత్తూరు VI అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. జరిమానా చెల్లించకపోతే మరో రెండు వారాల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. మరో నిందితురాలు సావిత్రిని నిర్దోషిగా విడుదల చేసింది.