VKB: మోమిన్‌పేట్‌లో దళితుల పట్టా భూములను నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని, బొందలను ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
నకిలీ పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్‌పై ధర్నా


