హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆది శ్రీనివాస్‌కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

HYD: అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా పాలనలో మరింతగా భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం కోరారు.