HYD: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అంబర్‌పేట పటేల్‌నగర్ ప్రభుత్వ CPL ఇంగ్లీష్ మీడియం పాఠశాలను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో బోధన, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లపై ఉపాధ్యాయులతో చర్చించారు. 9, 10 తరగతుల విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన అనుభవాలను తెలుసుకున్నారు.
తెలంగాణ
పాఠశాల బోధనపై కిషన్ రెడ్డి ఆరా


