KNR: శంకరపట్నం మొలంగూర్ ఉన్నత పాఠశాలలో మూడో శనివారం 'నో బ్యాగ్ డే'లో భాగంగా 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఉపాధ్యాయులు శారద, సునీత ఆధ్వర్యంలో స్థానిక ఇండియన్ బ్యాంకును సందర్శించారు. బ్యాంకు మేనేజర్ శ్రవణ్ నగదు డిపాజిట్, విత్‌డ్రా, దరఖాస్తుల నింపడం, కౌంటర్‌లో సమర్పణ తదితర బ్యాంకింగ్ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థులకు అవగాహన


