హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దోమల నివారణకు ఫాగింగ్

PDPL: ధర్మారం మండలం మేడారంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణకు శనివారం ఫాగింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది గ్రామంలోని వీధులలో తిరుగుతూ ఫాగింగ్ చేశారు. ప్రజలు దోమలు వ్యాపించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిలువ లేకుండా చూసుకోవాలని సర్పంచ్ వీర్పాల్ విజ్ఞప్తి చేశారు.