RR: ఇబ్రహీంపట్నంలోని గురునానక్ యూనివర్సిటీతో సహా పలు విద్యాసంస్థల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. విద్యార్థుల వాస్తవ సంఖ్య, అడ్మిషన్ల వివరాలు, రికార్డులు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. యాజమాన్యం వివరాలకు, క్షేత్రస్థాయికి పొంతన ఉందో లేదో అని అవకతవకలపై ఆరా తీశారు.
తెలంగాణ
యూనివర్సిటీలో విజిలెన్స్ దాడులు


