హైదరాబాద్: 28°C
తెలంగాణ

దానం నాగేందర్‌కు హైకోర్టు షాక్

HYD: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెట్టింది. దానం నాగేందర్ అనర్హతకు సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.