TPT: జిల్లాలో మాతా, శిశు మరణాలు జరగకుండా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్ ఆదేశించారు. ఆగస్టులో నమోదైన ఆరు శిశు మరణాలు, ఒక మాతృ మరణంపై డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అధిక ప్రమాద గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించి పోషకాహారం, వైద్య పరీక్షలు, ప్రసవ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మాతా శిశు మరణాలపై డీఎంహెచ్‌ఓ సమీక్ష


