JN: ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల కోసం సెప్టెంబర్ 19న(రేపు) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రయాణికులు 7981951562 నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలు, సూచనలను డిపో మేనేజర్ దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం


