హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్ల నమోదుపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

TPT: రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామ సచివాలయంలో జరుగుతున్న పింఛన్ల నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకే పింఛన్లు అందేలా ధ్రువపత్రాలు, వివరాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.