ASF: TJA నూతన కమిటీ ఎన్నికలు శుక్రవారం జరిగాయి. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్, వ్యవస్థాపకుడు ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు రమణ రావు ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మీర్జా షఫీ ఉల్లా బేగ్ జిల్లా అధ్యక్షుడిగా, బోయిరే సోమన్న ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
తెలంగాణ
TJA నూతన కమిటీ ఎన్నిక


