మెదక్ జిల్లా పర్యాటక ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. టూరిజం కమిటీ భేటీలో మాట్లాడారు. ఈనెల 27న పర్యాటక దినోత్సవం వేళ మెదక్ ఖిల్లా వద్ద టికెటింగ్ విధానం ప్రారంభిస్తామన్నారు. ప్రచారంలో సోషల్ మీడియా యూజర్లు భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.
తెలంగాణ
'మెదక్ పర్యాటక రంగానికి మహర్దశ'


