NDL: కోయిలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. వైసీపీ నాయకుడు రాంభూపాల్ రెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులను కాటసాని రామిరెడ్డి పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
భీమునిపాడులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే


