హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముందస్తు జాగ్రత్తగా 108 వాహనం ఏర్పాటు

GDWL: అలంపూర్ లో నవరాత్రి గణపతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పట్టణంతోపాటు పల్లెలోని పలువురు బొజ్జ గణపయ్య గంగమ్మ ఓడికి చేర్చేందుకు తుంగభద్రా నదికి తరలివస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా నేడు తుంగభద్ర బ్రిడ్జి దగ్గర వైద్య అధికారులు 108 వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది పాల్గొన్నారు.