KMM: బోనకల్ మండలంలోని గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, శుక్రవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్‌కు వినతి


