హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎఫ్‌ఎల్‌ఎన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి'

GDWL: ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌ను పటిష్టంగా అమలు చేసి విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. ఎర్రవల్లి మండల కేంద్రంలోని బెటాలియన్‌లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.