ప్రకాశం జిల్లాలోని చారిత్రాత్మక చందవరం బౌద్ధక్షేత్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ధర్మచక్ర ఫౌండేషన్, ఒంగోలు బుద్ధ విహార కార్యకర్తలు తెలిపారు. 2017 నుంచి ఇక్కడ బౌద్ధ సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బౌద్ధ స్థూపం వద్ద టూరిజం గెస్ట్ హౌస్, మ్యూజియం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
బౌద్ధక్షేత్రం అభివృద్ధికి కృషి: కలెక్టర్


