హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నరేగా పనులు వేగవంతం చేయాలి'

SKLM: జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధి హామీ పథకం (నరేగా) కింద మంజూరైన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నరేగా పనుల పురోగతిపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో మంజూరైన పనులను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.