BHNG: విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నూతన కోఆర్డినేటర్ డాక్టర్ బి. ధరమ్ నాయక్ తెలిపారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలి'


