ADB: నార్నూర్ మండలం రాజులగూడ గ్రామానికి చెందిన రాథోడ్ రాజేశ్వర్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమితులయ్యారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని పేర్కొంటూ రాజేశ్వర్‌కు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
నార్నూర్ వాసికి కీలక పదవి.. సీఎస్ ఓఎస్డీగా రాజేశ్వర్


