హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పుష్కరాల పనులు గడువులోగా పూర్తి చేయాలి'

NRML: గోదావరి పుష్కరాల పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం బాసరలో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రద్దీ నియంత్రణకు ఏఐ సాంకేతికతను వినియోగించాలని తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.