హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉన్నత విద్య ప్రశ్నార్థకంగా మారింది: PDSU

KMM: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, రీయింబర్స్ంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మంలో నిరసన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్య ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.