హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రహదారి భద్రత అందరి బాధ్యత'

VZM: రహదారి భద్రత ప్రతిఒక్కరి బాధ్యత అని, ప్రాణరక్షణను విస్మరించకూడదని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. రోడ్లపై ఆపిన వాహనాలకు సుమారు రూ.3,000 వరకు జరిమానా విధించి కట్టడి చేయాలని ఆదేశించారు.