KMR: దోమకొండ మండలం ముత్యంపేటలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, ఔషధాల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు సకాలంలో అందించాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి ప్రాంగణం, స్టోరూమ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
తెలంగాణ
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో కలెక్టర్ తనిఖీ


