అన్నమయ్య: చిట్వేలిలోని సింగనమల వీధిలో నివసిస్తున్న టంగుటూరి మస్తాన్ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా వరలక్ష్మి బాధితులను పరామర్శించారు. తక్షణ సహాయంగా ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ తరపున రూ. 50వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
చిట్వేలిలో ఇల్లు దగ్ధం.. ఎమ్మెల్యే పరామర్శ


