JN: ప్రతి కాంగ్రెస్ నాయకుడి కుటుంబానికి అండగా ఉంటామని దేవరుప్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దావరా అనిల్ అన్నారు. మాదాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చిలుకాని ఎల్లయ్య అనారోగ్యంతో బాధపడుతూ.. ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం వారిని పరామర్శించి మాట్లాడారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సర్పంచ్ శ్రీధర్ తదితరులున్నారు.
తెలంగాణ
'ప్రతి కాంగ్రెస్ కుటుంబానికి అండగా ఉంటాం'


