VKB: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ 10వ వార్డు అనంతగిరిపల్లిలో అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పాల్గొన్నారు. నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు 13 రకాల ధ్రువపత్రాల్లో అవసరమైన పత్రాలను సమర్పించి, వాటిని బీఎల్వోలకు అందజేయాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
SIRపై ఓటర్లకు అధికారుల అవగాహన


