హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏయూలో సివిల్ ఇంజినీరింగ్ ఎఫ్‌డీపీ

VSP: ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో, రూసా 2.0 సహకారంతో సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు ‘ప్రీ-ఇంజినీర్డ్ బిల్డింగ్స్’ అంశంపై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లైయర్‌ను ఏయూ వీసీ రాజశేఖర్ విడుదల చేశారు. సివిల్ ఇంజినీరింగ్ నిపుణులకు అధునాతన స్టీల్ నిర్మాణాల రూపకల్పనపై అవగాహన కల్పించనున్నారు.