హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కూటమి నుంచి ఎవరూ పార్టీ మారలేదు'

AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటకు చెందిన కూటమి నుంచి ఎవరు పార్టీ మారలేదని ఐటీడీపీ జిల్లా కమిటీ సభ్యుడు ఎం రాంబాబు స్పష్టం చేశారు. శుక్రవారం రాజయ్యపేటలో మాట్లాడుతూ.. కూటమి పార్టీ నుంచి పలువురు వైసీపీలో చేరినట్లు ఆ పార్టీ నాయకులు చేసుకుంటున్న ప్రచారాన్ని ఖండించారు. వైసీపీలో ఉన్న వర్గాలలో ఒక వర్గం వారికి కండువాలు కప్పి అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు.