VSP: దక్షిణాఫ్రికా విద్యార్థులకు విద్యావకాశాలు, ఆన్‌లైన్ కోర్సుల లభ్యతపై చర్చించేందుకు న్యూఢిల్లీలోని ఆ దేశ హైకమిషన్ కౌన్సెలర్ సెడులా మషుదుబెలె మమాబోలో ఏయూని సందర్శించారు. ఏయూ అధికారులతో సమావేశమై విద్యా సంబంధాల బలోపేతంపై చర్చించారు. వర్సిటీలో చదువుతున్న దక్షిణాఫ్రికా విద్యార్థులతో ముచ్చటించారు.
ఆంధ్రప్రదేశ్
ఏయూను సందర్శించిన హైకమిషన్ కౌన్సెలర్


