MBNR: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్‌పై హైకోర్టు తీర్పు చట్టం ఎవరికీ చుట్టం కాదని రుజువు చేసిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం ముందు చెల్లవని పేర్కొన్నారు. పార్టీ మారిన ఇతర ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే నిబంధనలు వర్తిస్తాయని అన్నారు.
తెలంగాణ
'చట్టం ఎవరికీ చుట్టం కాదు'


