BHNG: జిల్లా కలెక్టరేట్‌లో ఉద్యోగుల సమయపాలనపై ఇన్‌చార్జ్ కలెక్టర్ అనురాగ్ జయంతి చర్యలు చేపట్టారు. లొకేషన్ ఆధారిత యాప్ ద్వారా హాజరు నమోదులో ఆశించిన మార్పు కనిపించకపోవడంతో ఉదయం 10:40 గంటలు దాటిన వెంటనే కలెక్టరేట్ ప్రధాన గేటుకు తాళం వేయించారు. దీంతో ఆలస్యంగా వచ్చిన పలువురు ఉద్యోగులు గేటు బయటే నిలిచిపోయారు.
తెలంగాణ
కలెక్టరేట్ ఉద్యోగులకు షాక్


