హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటాలి'

ప్రకాశం: వచ్చే విద్యా సంవత్సరంలో 10వతరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రభుత్వ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజబాబు అధికారులను ఆదేశించారు. 'వన్ ఆఫీసర్ –వన్ ఇన్స్టిట్యూట్'లో భాగంగా శుక్రవారం మండల అధికారులతో VC నిర్వహించారు. పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.