హైదరాబాద్: 28°C
తెలంగాణ

జుక్కల్‌లో వైద్య శిబిరం నిర్వహణ

KMR: జుక్కల్ మండలం ఖండేబల్లూరులో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డా.విఠల్ తెలిపారు. 152 మందికి స్క్రీనింగ్ నిర్వహించి వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు మందులు పంపిణీ చేశారు. NCD స్క్రీనింగ్, ఫీవర్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు.