ASR: డుంబ్రిగూడ అల్లూరి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అన్నసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శెట్టి సింహాద్రి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా అన్నసమారాధన


