హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రేపటి నుంచి మెగా వేస్ట్ సెగ్రిగేషన్ డ్రైవ్

ప్రకాశం: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 150 ఏళ్ల వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 19న మెగా వేస్ట్ సెగ్రిగేషన్ డ్రైవ్ నిర్వహించనుంది.'వేస్ట్ టు వెల్త్-సర్క్యులర్ ఎకానమీ' నమూనాలో భాగంగా ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించనున్నారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో 'గ్రీన్ గోల్డ్' కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అభినందించి, రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సూచనలు చేశారు.