NTR: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సైగా సన్యాసినాయుడు శుక్రవారం సీఐ సుబ్రహ్మణ్యం సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. సమాజానికి మెరుగైన సేవలు అందిస్తూ.. తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని నూతన ఎస్సై ఈ సందర్భంగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఇబ్రహీంపట్నం నూతన ఎస్సైగా సన్యాసినాయుడు


