ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్టించిన వినాయకుడి నిమజ్జనోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు కల సాకారమవుతున్న నేపథ్యంలో శోభాయాత్రను వినూత్నంగా చేపట్టారు. 'ఆదిలాబాద్ ఎయిర్‌లైన్స్' పేరిట రూపొందించిన విమానంపై గణేష్‌ను కొలువుదీర్చి ఊరేగించారు.
తెలంగాణ
VIDEO: విమానంపై వినాయకుడు శోభాయాత్ర


