కృష్ణా: మచిలీపట్నంలోని విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ఆచార్యుడు రవికి పీహెచ్‌డీ పట్టా లభించింది. కాంతి ఉత్ప్రేరక చర్య, పర్యావరణ అనువర్తనాల కోసం CuO ఆధారిత హైబ్రిడ్ మిశ్రమ పదార్థాల అభివృద్ధి, లక్షణాల పరిశీలన అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా తోటి అధ్యాపకులు, పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మచిలీపట్నం వర్సిటీ ప్రొఫెసర్‌కు పీహెచ్‌డీ


