హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

NTR: తిరువూరుకు చెందిన వీరంకి చెన్నకేశవరావు అనారోగ్యంతో మృతి చెందగా, కుమారులు లేకపోవడంతో ఆయన ఏకైక కుమార్తె యామినిరాధ తండ్రికి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. స్థానిక స్వర్గపురిలో తండ్రి పార్థివదేహం వద్ద ఆమె గుండె లవిసేలా రోదించిన తీరు పలువురిని కలచివేసింది. కుమార్తె చూపిన పితృభక్తిని, ధైర్యాన్ని చూసి బంధువులు, స్థానికులు తీవ్ర విచారానికి లోనయ్యారు.