HNK: YSRనగర్ కాలనీలో పేద ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నాలను రాజకీయ పార్టీలకు అతీతంగా అడ్డుకోవడానికి సిద్ధం కావాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి అంకుస్ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమస్య తీవ్రతను ఎమ్మెల్యే నాయిని దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
తెలంగాణ
'పేద ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించవద్దు'


