హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గోదాములను సద్వినియోగం చేసుకోవాలి'

SRPT: ప్రభుత్వ గోదాములను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్యామ్ కుమార్ అన్నారు. ఈరోజు కోదాడ పట్టణంలోని పీఏసీఎస్ పరిధిలోని గోదాములను ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. రైతులు తమ పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకుని గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.