KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 ఎస్‌కేఆర్ నగర్ వద్ద శుక్రవారం సాయంత్రం వినాయక గ్రామోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ సమస్యలు పరిశీలించిన సీఐ


